Ashu Reddy (Source: Instragram)
ఆషు రెడ్డి.. జూనియర్ సమంతగా పేరు సొంతం చేసుకున్న ఈమె తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరిని కట్టిపడేసింది..
Ashu Reddy (Source: Instragram)
ఒకప్పుడు పలు ప్రైవేట్ వీడియో సాంగ్స్ తో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిన ఈమె.. రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ తర్వాత మరింత ఇమేజ్ అందుకుంది.
Ashu Reddy (Source: Instragram)
వర్మతో ఇంటర్వ్యూ తర్వాత ఎంత పాపులారిటీ అయితే సొంతం చేసుకుందో అంతే విమర్శలు కూడా ఎదుర్కొంది. ఆఖరికి తన తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడ్డారు అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే.
Ashu Reddy (Source: Instragram)
ఇక బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచేసింది అని చెప్పవచ్చు.
Ashu Reddy (Source: Instragram)
ఇక ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసిన ఈమె.. ఈ చీరలో కూడా గ్లామర్ ఒలకబోస్తూ కుర్ర కారుకు నిద్రలేకుండా చేస్తోంది.
Ashu Reddy (Source: Instragram)
తాజాగా బ్రౌన్ కలర్ ఆర్గాంజా సారీ ధరించిన ఈమె అందుకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ లో స్లీవ్ లెస్ బ్లౌస్ తో అందాలు రెట్టింపు చేసింది. పైటకొంగు పక్కకు జరిపి మరీ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది .