Ashu Reddy: జూనియర్ సమంతగా పేరు తెచ్చుకొని సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బ్యూటీ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన అషురెడ్డి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సమంతకు జిరాక్స్ కాపీలా ఉండడంతో ఆమెలా మారడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది.
ఇక ఈ ఏడాది డ్రగ్స్ కేసులో కూడా అషురెడ్డి పేరు ఉందని ఆరోపణలు రావడంతో.. ఈ చిన్నది అమెరికాకు చెక్కేసి, అక్కడ నుంచి తనకు ఈ డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి తప్పించుకుంది.
ప్రస్తుతం అషురెడ్డి వరుస షోస్ లతో, సినిమాలతో బిజీగా మారింది. అషురెడ్డి ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే అషురెడ్డి అందాల ఆరబోత గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి అంతగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. అందాల ఆరబోతకు అమ్మడు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
అషురెడ్డి అయితే ఎద అందాలను, లేకపోతే థైస్ అందాలను ఆరబోస్తూ కుర్రకారును రెచ్చగొడుతూ ఉంటుంది. ఈ ఫోటోషూట్స్ పై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె పట్టించుకోవడం మానేసింది.
తాజాగా అషురెడ్డి గ్రీన్ కలర్ డిజైనర్ డ్రెస్ లో పిచ్చెక్కించింది. ముఖ్యంగా ఎద అందాలను ఆరబోసిన తీరు మరింత ఆకట్టుకుంటుంది. ఎద భాగం మొత్తం వైర్డ్ బ్రా అంటిపెట్టినట్లు ఉంది.
ఇక థైస్ ఒక సైడ్ నుంచి కనిపిస్తుండగా.. అందరి చూపు ఎద భాగం వద్దనే ఆగిపోతుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరిఅషురెడ్డి హీరోయిన్ గా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.