Ashu Reddy ( Source/ Instagram)
అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. జూనియర్ సమంతగా పాపులారిటీ తెచ్చుకున్న నటి అషు రెడ్డి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు..
Ashu Reddy ( Source/ Instagram)
యాంకర్ గా పలు ఇంటర్వ్యూలతో పాపులర్ అయ్యింది ఈ క్రేజీ బ్యూటీ..రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయ్యింది..
Ashu Reddy ( Source/ Instagram)
'ఛల్ మోహనరంగ', 'బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్', 'ఎ మాస్టర్ పీస్' వంటి చిత్రాలలోను నటించి అలరించింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోకి వెళ్ళి మరింత పాపులారిటీ తెచ్చుకున్నది..
Ashu Reddy ( Source/ Instagram)
నిత్యం సోషల్ మీడియాలో ఈ భామ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కేక పెట్టించే అందాలతో కుర్రకారుని తనవైపుకి తిప్పుకుంటుంది.
Ashu Reddy ( Source/ Instagram)
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అషు తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో కారు ముందు నిల్చొని హాట్ స్టిల్స్ ఇచ్చింది..
Ashu Reddy ( Source/ Instagram)
ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇటు ఓ లుక్ వేద్దాం..