
Ashu Reddy ( Source/ Instagram)
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఆషు రెడ్డి.. కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లో అలరించిన ఈ చిన్నది ప్రజెంట్ పలు టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది.

Ashu Reddy ( Source/ Instagram)
జూనియర్ సమంతగా నెటిజన్ల మనసు గెలుచుకున్న ఈ బ్యూటీ, బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.. నిత్యం గ్లామర్ ఫోటోలతో ఇంటర్నెట్లో రచ్చ చేస్తుంది.

Ashu Reddy ( Source/ Instagram)
డబ్ స్మాష్లతో మంచి క్రేజ్ ని అందుకున్న అషు రెడ్డి యూట్యూబ్ ఛానెల్లో సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు తీసుకోవడంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయింది.

Ashu Reddy ( Source/ Instagram)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూ ఆమె రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. అలా తన క్రేజ్ ను పెంచుకుంటూ వస్తున్న అషు సినిమాల్లో నటిస్తుంది.

Ashu Reddy ( Source/ Instagram)
సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ తో యూత్ ను బాగా ఆకట్టుకుంది. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది.. ఆ తర్వాత స్పెషల్ ఈవెంట్స్ చేస్తూ, సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంటుంది.

Ashu Reddy ( Source/ Instagram)
అయితే ఈమె తన ఇంస్టాగ్రామ్ లో బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేసింది. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎద అందాలతో స్టైలిష్ లుక్ పిక్స్ ను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. మీరు ఇటు ఓ లుక్ వేసుకోండి..