BigTV English

Ayeshaa Khan: మత్తు కళ్ళతో మాయ చేస్తున్న అయేషా ఖాన్..

Ayeshaa Khan: మత్తు కళ్ళతో మాయ చేస్తున్న అయేషా ఖాన్..

Ayesha khan Latest  Photos: ఓం భీమ్ బుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది  ఈ ముద్దుగమ్మ


జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి 2019 లో ‘బాలవీర్‌ రిటర్న్స్‌’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.


2022లో వచ్చిన ముఖచిత్రం అనే మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ 17 లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

తెలుగులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మనమే, లక్కీ భాస్కర్ వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది ఈ భామ.

ఓ వైపు సినిమాల్లో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు ఫోటోలు, వీడియోలతో ఫాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా కొంటె చూపుతో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Rashi Singh :  అబ్బా.. అది నడుమా, నయాగరానా.. మతిపోగొడుతుందే..!

Iswarya Menon : క్యూట్ సెల్ఫీలతో ఐశ్వర్య ఫోజులు.. భలే ఉంది కదూ..

Aishwarya Rajesh : పింక్ శారీలో భాగ్యం ఎంత అందంగా ఉందో.. రెండు కళ్లు చాలట్లేదు..

Big Stories

×