BigTV English

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Duvvada Issue: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వివాదం గురించి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూలో మరో ట్విస్ట్ చోటు చేసుకున్నది. వారి ఇష్యూలో ఇప్పటికే ఓ ఇల్లు వివాదాస్పదంగా మారింది. అయితే, ఆ వివాదాస్పద ఇంటికి మాధురి చేరుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ అంశం సంచలనంగా మారింది.


Also Read: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

ఆ ఇంటి ఆవరణలో దాదాపుగా నెల రోజుల నుంచి నిరసన తెలుపుతున్న దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, బిడ్డలు.. ఈ విషయం తెలిసి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లేందుకు దువ్వాడ వాణి మళ్లీ ప్రయత్నిస్తున్నారు. ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ వాణి చెబుతున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొన్నది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. గత నెల 8వ తేదీ నుంచి ఆ ఇంటి వరండాలోనే వాణి నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.


Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×