BigTV English

Ayesha Khan: ట్రెడీషనల్ లుక్స్‌లో కుర్రకారు మనసు దోచేస్తున్న ఆయేషా ఖాన్..

Ayesha Khan (Image Credit/instagram)
Ayesha Khan (Image Credit/instagram)

హిందీ సీరియల్స్‌లో బాలనటిగా కెరీర్ మొదలు పెట్టిన ఆయోషా, ఆ తర్వాత బిగ్ బాస్ 17 అలరించింది.

Ayesha Khan (Image Credit/instagram)
Ayesha Khan (Image Credit/instagram)

“ముఖ చిత్రం” అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

Ayesha Khan (Image Credit/instagram)
Ayesha Khan (Image Credit/instagram)

ఆ తర్వాత ఇటీవల విడుదలైన “ఓం భీమ్ భుష్”  సినిమాలో ప్రియదర్శి సరసన నటించి మంచి గుర్తింపు పొందింది.

Ayesha Khan (Image Credit/instagram)
Ayesha Khan (Image Credit/instagram)

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించి మెప్పించింది.

Ayesha Khan (Image Credit/instagram)
Ayesha Khan (Image Credit/instagram)

ప్రస్తుతం ఈ అమ్మడు లక్కీ భాస్కర్ సినిమాలో నటిస్తోంది.

Ayesha Khan (Image Credit/instagram)
Ayesha Khan (Image Credit/instagram)

ఆయేషా నటి మాత్రమే కాదు.. మోడల్ కూడా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్

ఆయేషా ఓ వైపు మూవీస్‌లో అలరిస్తోనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన విషయాలు, ఫోటోలు ఫాన్స్‌తో పంచుకుంటుంది.

Ayesha Khan (Image Credit/instagram)
Ayesha Khan (Image Credit/instagram)

తన ఇన స్టాగ్రామ్‌లో 5.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అతి తక్కువ సమయంలోనే సినిమాల్లో నటించి కుర్రకారు క్రష్ లిస్ట్‌లో చేరింది ఈ చిన్నది.

Ayesha Khan (Image Credit/instagram)
Ayesha Khan (Image Credit/instagram)

ఇక తాజాగా గ్రీన్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ. ఈ ఫోటోలను చూసిన ఫాన్స్ Queen on instgram🌎🫶 అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

Related News

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Rashi Singh :  అబ్బా.. అది నడుమా, నయాగరానా.. మతిపోగొడుతుందే..!

Iswarya Menon : క్యూట్ సెల్ఫీలతో ఐశ్వర్య ఫోజులు.. భలే ఉంది కదూ..

Aishwarya Rajesh : పింక్ శారీలో భాగ్యం ఎంత అందంగా ఉందో.. రెండు కళ్లు చాలట్లేదు..

Big Stories

×