Pragya Jaiswal (Source: Instagram)
ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తెలుగులో వరుస అవకాశాలు అందుకోవడానికి, అలాగే సరైన సక్సెస్ కొట్టడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. వాస్తవానికి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కానీ అవకాశాలు మాత్రం రాలేదు.
Pragya Jaiswal (Source: Instagram)
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ .. వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తోంది.
అందులో భాగంగానే తాజాగా మిక్స్డ్ కలర్ లెహంగాలో వయ్యారంగా చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
Pragya Jaiswal (Source: Instagram)
స్లీవ్ లెస్ బ్లౌస్ ధరించి అందాలతో బ్లాస్ట్ చేసేసింది.
Pragya Jaiswal (Source: Instagram)
అంతేకాదు ఈ ఫోటోల కింద డాకు మహారాజ్ ప్రమోషన్స్ కోసం గుల్దస్తా వైబ్స్ అనే క్యాప్షన్ కూడా జోడించింది.
Pragya Jaiswal (Source: Instagram)
ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డాకు మహారాజ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది.
Pragya Jaiswal (Source: Instagram)
డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి రేస్ లో జనవరి 12న విడుదల కాబోతోంది.