E-Paper
Advertisement

Bandaru Supritha: షార్ట్ డ్రెస్‌లో సురేఖ వాణి కూతురు.. హాట్ సెల్ఫీలతో హీట్ పెంచేస్తోందిగా!

Advertisement

Bandaru Supritha Latest Photos: టాలీవుడ్‌లోని ఎంతోమంది ఫేమస్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అందులో అటు ఆన్ స్క్రీన్, ఇటు ఆఫ్ స్క్రీన్ విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్నవారిలో సురేఖ వాణి ఒకరు. గత కొన్నేళ్లలో సురేఖ వాణి కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోయింది. (Image Source: Bandaru Supritha/Instagram)

Supritha
Supritha

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్యూయెన్సర్స్ కేటగిరిలో సురేఖ వాణి కూతురు సుప్రిత కూడా ఒకరు. ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్, రీల్స్‌తో ఫాలోవర్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంది సుప్రిత. (Image Source: Bandaru Supritha/Instagram)

Supritha
Supritha
Advertisement

పైగా గ్లామర్ షో చేయడంలో కూడా సుప్రిత ముందుంటుంది. షార్ట్ డ్రెస్సులు, మోడర్న్ శారీలు.. ఇవన్నీ సుప్రిత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మరింత పెంచేశాయి. (Image Source: Bandaru Supritha/Instagram)

Supritha
Supritha

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో సుప్రితకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే కొందరు వెండితెర సెలబ్రిటీలకు కూడా ఈ రేంజ్‌లో ఫాలోయింగ్ లేదేమో అనిపిస్తుంటుంది. (Image Source: Bandaru Supritha/Instagram)

Supritha
Supritha
Advertisement

తాజాగా బ్రౌన్ అండ్ బ్లాక్ షార్ట్ డ్రెస్సులో ఫోటోలు దిగి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సుప్రిత. ఆ హాట్ సెల్ఫీలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. (Image Source: Bandaru Supritha/Instagram)

Supritha
Supritha

ఇక సుప్రిత, తన తల్లి సురేఖ వాణితో చేసే రీల్స్‌కు లక్షల్లో లైకులు వస్తుంటాయి. అసలు వీళ్లిద్దరూ తల్లీకూతురు అంటే నమ్మలేకపోతున్నామంటూ చాలామంది నెటిజన్లు ఓపెన్‌గానే కామెంట్స్ చేస్తారు. (Image Source: Bandaru Supritha/Instagram)

Supritha
Supritha

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×