Bhanu Sri (Source: Instragram)
ప్రముఖ యాంకర్ భాను శ్రీ అప్పుడప్పుడు పలు షోలలో సందడి చేస్తూ అభిమానులకు దగ్గర అవుతోంది.
Bhanu Sri (Source: Instragram)
తన అద్భుతమైన వాక్చాతుర్యంతో టీవీ ఆడియన్స్ను కట్టిపడేసిన ఈమె ఈమధ్య కాస్త బుల్లితెరకి కూడా దూరంగా ఉందని చెప్పవచ్చు.
Bhanu Sri (Source: Instragram)
అందులో భాగంగానే వెకేషన్ కి వెళ్తూ విదేశాలలో తిరుగుతున్న ఈమె తాజాగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది.
Bhanu Sri (Source: Instragram)
ఎరుపు వర్ణం కలిగిన లంగా ఓణీ లో చాలా అందంగా సాంప్రదాయంగా కనిపించి చూసే వారి కళ్ళను మాయ చేసింది.
Bhanu Sri (Source: Instragram)
భాను శ్రీని ఇలా చూసిన ఫాలోవర్స్ ఎంత ముద్దుగా ఉందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Bhanu Sri (Source: Instragram)
ప్రస్తుతం భాను శ్రీ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి..