Inaya sultana (Source: Instragram)
ఇనయా సుల్తానా.. ప్రముఖ గ్లామర్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె నిత్యం సందర్భం ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో వాలిపోతూ తన గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకుంటోంది.
Inaya sultana (Source: Instragram)
ముఖ్యంగా కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఈమె చేసిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి.
Inaya sultana (Source: Instragram)
ఇక తర్వాత ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ అందుకున్న ఈమె తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్గా అవకాశం అందుకొని, అక్కడ ఫైర్ బ్రాండ్ గా నిలిచింది.
Inaya sultana (Source: Instragram)
ఇక ఈమధ్య ఎక్కువగా గ్లామర్ ఒలకబోస్తూ కాంట్రవర్సీ కూడా ఎదుర్కొంటున్న ఈమె ఇప్పుడు మరో ఔట్ఫిట్ తో నెటిజన్స్ ముందుకు వచ్చింది.
Inaya sultana (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా వన్ పీస్ డ్రెస్ ధరించి.. థైస్ అందాలతో చెమటలు పట్టించింది.
Inaya sultana (Source: Instragram)
ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఏం అందం రా బాబూ.. ఆ అందాలతోనే చంపేలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.