Nainika (Source Instragram)
డాన్స్ ఇండియా డాన్స్, ఢీ షోలలో డాన్సర్ గా పాటిస్పేట్ చేసి భారీ పాపులారిటీ అందుకున్న నైనిక ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించుకుంది.
Nainika (Source Instragram)
ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో కంటెస్టెంట్ గా పాల్గొని, అతి తక్కువ సమయంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.
Nainika (Source Instragram)
ఇకపోతే హౌస్ లోకి వెళ్ళకముందే డాన్సర్ సాయితో ప్రేమాయణం నడిపిన ఈమె అతడితో బ్రేకప్ చెప్పుకున్న విషయం తెలిసిందే.
Nainika (Source Instragram)
తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పంచుకున్న ఈమె రెడ్ డ్రెస్ లో చాలా ఘాటుగా అందాలు ఆరబోస్తూ ప్రదర్శన ఇచ్చింది.
Nainika (Source Instragram)
ఈ ఫోటోలకు క్యాప్షన్ గా అతడిని ప్రేమించడం నా దురదృష్టకరం అంటూ పెట్టడంతో అభిమానులు సాయి గురించి ఇలాంటి కామెంట్ చేసిందని కామెంట్లు చేస్తున్నారు.
Nainika (Source Instragram)
మొత్తానికి అయితే నైనిక తన అందాలతో ఆకట్టుకోవడమే కాకుండా తన బ్రేకప్ గురించి మరొకసారి స్పందించింది అని చెప్పవచ్చు.