BigTV English
Advertisement

Deepika Padukone New Photos: ప్రెగ్నెంట్ శుభవార్త.. కొత్త ఫొటోలను పంచుకున్న దీపికా పదుకొనే

Deepika Padukone New Photos: ప్రెగ్నెంట్ శుభవార్త.. కొత్త ఫొటోలను పంచుకున్న దీపికా పదుకొనే


Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉంది.


గత కొన్నేళ్లుగా రణవీర్ – దీపికా ప్రేమాయణం సాగించారు. చివరికి 2018లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ఇన్నేళ్లకు తాను తల్లిని కాబోతున్నానని ఇటీవల తన ఇన్‌స్టా వేదికగా దీపికా ఓ పోస్టర్‌ను పంచుకుంది.

ఆ పోస్టర్‌లో సెప్టెంబర్ 2024 అని రాసుంది. అంతేకాకుండా ఆ పోస్టర్ చుట్టూ చిన్న పిల్లల బనియన్స్‌తో సహా మరికొన్ని వస్తువులు ఉన్నాయి.

ఈ విషయం చెప్పిన కొద్ది క్షణాల్లో దీపికకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు సెలబ్రెటీలు, అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ తెలిపారు.

కాగా దీపికా పదుకునే బాలీవుడ్ ఇండస్ట్రీలో అతి కొద్ది మంది స్టార్ హీరోయిన్లలో ఒకరు. స్టార్ హీరోలతో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడుకి ప్రస్తుతం బాలీవుడ్‌లో భారీ డిమాండ్ ఉంది.
అంతేకాకుండా ప్రస్తుతం తెలుగులో ఓ భారీ బడ్జెట్‌ మూవీలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో దీపికా కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related News

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Rashmika Mandanna: క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న నేషనల్ క్రష్!

Anchor Anasuya: అనసూయ స్టన్నింగ్ స్టిల్స్.. చీరలో హోయలు పోతున్న రంగమ్మత్త

Allu Arjun-Sneha Reddy: స్టైలిష్‌ కపుల్‌ అల్లు అర్జున్-స్నేహ రెడ్డి.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Aditi Rao Hydari : ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అదితి.. ఆ పోజులేంటి తల్లి..?

Shraddha Srinath: క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న శ్రద్దా.. సూపర్ మావా…

Big Stories

×