E-Paper
Advertisement

Ganesh Chaturthi 2024: వినాయక చవితి స్పెషల్.. సెలబ్రిటీస్ పండుగ లుక్స్..

Ganesh Chaturthi 2024: వినాయక చవితి స్పెషల్.. సెలబ్రిటీస్ పండుగ లుక్స్..
Advertisement

Ganesh Chaturthi 2024: వినాయక చవితి పండుగ రోజున పలువురు సెలబ్రెటీస్ తమ ఇంటిలో ఉత్సవాలు జరుపుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

 

Advertisement

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినాయకుడికి పూజలు నిర్వహించారు.

Advertisement

అనన్య పాండే తమ ఇంటిలో బుజ్జి వినాయకుడికి పూజలు చేస్తూ ఫోటోలకి ఫోజులిచ్చింది ఈ భామ.

రకుల్ ప్రీత్ సింగ్ భర్త  జాకీ భగ్నానీ వివాహం చేసుకున్నాక మొదటి సారి వీరిద్దరు వినాయక పండుగను జరుపుకున్నారు.


శర్వానంద్ కుటుంబ సమేతంగా వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు.

బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ తమ ఇంటిలో గణేష్ చతుర్ధి సెలబ్రేట్ చేసుకుంది.

శార్వరి గణేష్ చతుర్ధి సందర్బంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ -అనుష్క వినాయక చవితి సెలబ్రేషన్ జరుపుకున్నారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి బుజ్జి గణపయ్యకు పూజలు చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×