Chaithra J Achar: కన్నడ చిత్రం మహీరా మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రముఖ హీరోయిన్ చైత్ర ఆచార్ తనదైన శైలిలో నటిస్తూ ఎందరినో అభిమానులను సంపాదించుకుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా పలు ఫొటోలను షేర్ చేసింది.

శాండల్ వుడ్ నటి చైత్ర ఆచార్ చీరకట్టి ఫొటోలకు ఫోజులిచ్చింది.

ఎంతో అందంగా కనబడుతూ నెటిజన్స్ ను ఎంతగానో అలరిస్తున్నది.

ఆమె అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

చైత్ర ఆచార్ నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. పలు సూపర్ హిట్ సాంగ్‌లను ఈమె పాడింది.

చీరకట్టులో అందంగా ఫోజులిచ్చింది. దీంతో కుర్రాళ్లు ఎగబడి చూస్తున్నారు.

నుదుటన టికిలి, కాటుక కాళ్లు, పొడవాటి జుట్టుతో అదరిపోయే లుక్స్ తో ఫొటోలకు ఫోజులిచ్చింది.