
Deepika Pilli (Image credit: Instagram)
దీపికా పిల్లి.. అందం, అమాయకత్వంతో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అభిమానుల హృదయాలను దోచుకున్న ఈ చిన్నది ఢీ డాన్స్ ప్రోగ్రాంలో యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టింది.

Deepika Pilli (Image credit: Instagram)
ముఖ్యంగా ఈ షోలో తన వాక్చాతుర్యంతో అందరినీ తన మాయలో పడేసిన ఈ చిన్నది సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Deepika Pilli (Image credit: Instagram)
ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయిన ఈమె తాజాగా మరొకసారి లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Deepika Pilli (Image credit: Instagram)
తాజాగా టాప్ , పలాజో ఫాంట్ ధరించిన ఈమె అటు బ్యాక్ లెస్ అందాలతో హీట్ పుట్టించింది. అసలే వేసవికాలం పైగా మళ్లీ ఇలాంటి అందాలతో సోషల్ మీడియాలో మంట రాజేస్తుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Deepika Pilli (Image credit: Instagram)
ఇక తాజాగా దీపిక పిల్లి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీపిక కెరియర్ విషయానికొస్తే జబర్దస్త్ కమెడియన్ కం హీరో సుధీర్ హీరోగా నటించిన పండుగాడు సినిమాలో హీరోయిన్గా నటించింది.

Deepika Pilli (Image credit: Instagram)
అప్పుడప్పుడు షోలలో సందడి చేసే ఈమె గ్లామర్ వలకబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది.