
Krithi Shetty (Source /instagram)
సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ రేట్ లేకపోయినా సరే సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటూ తమ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటి ముద్దుగుమ్మల్లో టాలీవుడ్ కుర్ర హీరోయిన్ కృతి శెట్టి ఒకరు..

Krithi Shetty (Source /instagram)
ఈ ముద్దుగుమ్మ ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. మొదటి సినిమాతోనే యూత్ క్రష్ అయ్యింది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించి మెప్పించింది.ఈమధ్య కాలంలో ఈమె నుంచి వచ్చిన వాటిల్లో ఒక్క సినిమా హిట్ అవ్వలేదు.

Krithi Shetty (Source /instagram)
సినిమాల్లో స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తుంది.. ప్రస్తుతం స్టార్ హీరోలతో జోడీకడుతుంది.. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలు ఏవి కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇకపోతే ఆఫర్స్ కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.

Krithi Shetty (Source /instagram)
రీసెంట్ గా మనమే అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. హిట్ సినిమాలు లేకపోయిన వెనక్కి తగ్గలేదు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. ఇక బాలీవుడ్ లో కూడా సత్తాను చాటేందుకు ప్రయత్నాలు చేస్తుంది..

Krithi Shetty (Source /instagram)
ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో పంజాబీ డ్రెస్ లో మెరిసింది.. ఆరెంజ్ కలర్ ఆ మీ స్కిన్ ని ఇంకాస్తమే ఇలా చేసింది. బ్యూటిఫుల్ లుక్ లో ఉన్న పిక్స్ ని ఫాన్స్ లైక్ చేస్తున్నారు..

Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. కస్సుమంటూ కైపెక్కించే చూపులతో కృతి చంపేస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఆ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..