Deviyani Sharma (Image Credit: Instagram)
ఇటీవల కాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ అందాలతో సెగలు పుట్టిస్తూ నెటిజనులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ప్రముఖ నటి దేవియాని శర్మ.

Deviyani Sharma (Image Credit: Instagram)
2020లో వచ్చిన రొమాంటిక్ ప్రేమ కథ చిత్రం భానుమతి అండ్ రామకృష్ణ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత క్రమంగా వరుస అవకాశాలు అందుకున్న ఈమె రొమాంటిక్, సైతాన్ లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Deviyani Sharma (Image Credit: Instagram)
అయితే ఈమెకు గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం సేవ్ ది టైగర్స్ సిరీస్ అనే చెప్పాలి. ఇందులో అద్భుతమైన నటనను కనబరిచి ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది.

Deviyani Sharma (Image Credit: Instagram)
తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె టీనేజ్ లో ఉండగానే మోడలింగ్ వైపు అడుగులు వేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

Deviyani Sharma (Image Credit: Instagram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ వలకబోసిన ఈమె తాజాగా బికినీ ధరించి బీచ్ సైడ్ అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నాయి.

Deviyani Sharma (Image Credit: Instagram)
నెటిజన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ హీట్ పెంచేలా ఫోటోలు షేర్ చేసిన దేవియాని తన గ్లామర్ లుక్కుతో అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.