E-Paper
Advertisement

Digangana Suryavanshi Glamour Photos| హాట్ ఫొటూ షూట్ తో మత్తెక్కిస్తున్న హిందీ బ్యూటీ దిగంగనా

Digangana Suryavanshi Glamour Photos| హాట్ ఫొటూ షూట్ తో మత్తెక్కిస్తున్న హిందీ బ్యూటీ దిగంగనా
Advertisement

Digangana Suryavanshi Glamour Photos| ఎర్రని స్టైలిష్ డ్రెస్ లో తళుకు బెళుకులతో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తున్న ఈ బ్యూటీ పేరు దిగంగన సూర్యవంశీ.

Advertisement

తెలుగు సినిమాలలో హీరో గోపిచంద్, కార్తికేయ గుమ్మడి కొండ, హీరో ఆది సరసన కొన్ని సినిమాలలో నటించింది.

Advertisement

ఇంతకుముందు 2012లో కేవలం 14 ఏళ్ల వయసులోనే హిందీ సీరియల్ ‘ఏక్ వీర్ కి అర్‌దాస్ వీరా’ తో ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించింది.

ఆ తరువాత 2015లో బిగ్ బాస్ 9 లో కూడా పోటీ చేసింది.

2018లో సీనియర్ హీరో గోవిందా సరసన ఫ్రై డే సినిమాలో నటించింది. 2019లో మళ్లీ గోవిందా సరసన రంగీలా రాజా సినిమా చేసింది.

తెలుగులో హిప్పీ, సీటీ మార్, వలయం, క్రేజీ ఫెలో సినిమాలలో నటించింది. హిప్పీ సినిమాలో అయితే కొన్ని బోల్డ్ సీన్స్ లలో కూడా నటించింది.

అయినా తన ఖాతాలో ఒక్క హిట్టు సినిమా కూడా ఇంతవరకు రాలేదు. ప్రస్తుతం శివం భజే సినిమాలో నటిస్తోంది.

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×