
Dimple Hayathi (Source /Instagram )
టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి గురించి పరిచయాలు అవసరం లేదు.. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది.. కానీ ఒక్క హిట్ సినిమా కూడా ఆమె పలకరించలేదు..

Dimple Hayathi (Source /Instagram )
టాలీవుడ్ స్టార్ హీరో గోపిచంద్ సరసన 'రామబాణం' మూవీలో చివరి సారిగా నటించింది.. ఆ మూవీ అంతగా హిట్ అవ్వలేదు కానీ అమ్మడు డాన్స్ కు మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయ్యారు..

Dimple Hayathi (Source /Instagram )
హీరోయిన్ కు అందం, అభినయం ఉన్నా కూడా చాలా మంది హీరోయిన్స్ అదృష్టం కలిసి రాక రేస్ లో వెనకపడుతున్నారు. అందులో డింపుల్ ఒకరు. ఎన్ని సినిమాలు చేసిన హిట్ అవ్వలేదు..

Dimple Hayathi (Source /Instagram )
ఈమధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ నిత్యం ఈమె పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంది.. ఆమధ్య పోలీస్ ఆఫీసర్ తో వివాదం ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. మొన్న మరో కేసు నమోదు అయింది.. ఇప్పుడు సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది..

Dimple Hayathi (Source /Instagram )
ప్రస్తుతం రవితేజతో భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఆ ఫోటోలకు ఫాన్సు ఫీదా అవుతూ ఉంటారు.. మరోసారి ట్రెడిషినల్ లుక్ లో దర్శనం ఇచ్చింది.

Dimple Hayathi (Source /Instagram )
తాజాగా డింపుల్ హయాతి తన ఇన్స్టా గ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. కలర్ ఫుల్ చీరలో చాలా స్టైలిష్ గా స్టిల్స్ ఇచ్చింది. కళ్ళతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది.. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..