E-Paper
Advertisement

Aishwarya Shankar: శంకర్ కుమార్తె రిసెప్షన్ లో స్టార్ల సందడి.. ఎవరెవరు వచ్చారంటే.. ?

Aishwarya Shankar: శంకర్ కుమార్తె రిసెప్షన్ లో స్టార్ల సందడి.. ఎవరెవరు వచ్చారంటే.. ?
Advertisement

Aishwarya Shankar: స్టార్ డైరెక్టర్ శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య శంకర్ వివాహం తరుణ్ కార్తికేయన్ తో చెన్నైలో జరిగింది.

Advertisement

ఐశ్వర్య శంకర్ కు ఇదివరకే ఒక క్రికెటర్ తో వివాహం జరిగింది. కొన్ని కారణాల వలన ఈ జంట విడిపోయారు.

Advertisement

తరుణ్ కార్తికేయన్.. శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఐశ్వర్య- తరుణ్ లది పెద్దల కుదిర్చిన వివాహమని సమాచారం.

ఐశ్వర్య- తరుణ్ ల రిసెప్షన్ సైతం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ జంట రిసెప్షన్ లో ఇండస్ట్రీ ప్రముఖులు మొత్తం సందడి చేశారు.

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా శంకర్ దర్శకత్వంలో పనిచేసినవారు, చేయబోతున్నవారు కూడా వచ్చి నూతన జంటను ఆశీర్వదించారు.

ఐశ్వర్య శంకర్ రిసెప్షన్ లో మెగా ఫ్యామిలీ సందడి చేసింది. చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులు కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.

ప్రస్తుతం రామ్ చరణ్- శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ సినిమా వస్తున్న విషయం తెల్సిందే..

కోలీవుడ్ లోని పెద్ద స్టార్స్.. రజినీ కాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య వీరందరూ నిన్న పెళ్ళికి వచ్చి  కొత్త జంటను ఆశీర్వదించారు.

శంకర్ చిన్న కూతురు అదితి కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె శివ కార్తికేయన్ తో కలిసి ఒక సినిమా చేసింది.

ప్రస్తుతం ఈ రిసెప్షన్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మలయాళ ఇండస్ట్రీ నుంచి మోహన్ లాల్ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారాడు.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×