E-Paper
Advertisement

Disha Patani: చీరకట్టులో సెగలు పుట్టిస్తున్న దిశా పటానీ..

Disha Patani: చీరకట్టులో సెగలు పుట్టిస్తున్న దిశా పటానీ..
Advertisement
Disha Patani Latest Photos: దిశా పటానీ శారీ లుక్ లో చూస్తే ఎవరైనా ఫిధా అవ్వాల్సిందే.. ఈ అందం చూసి ఎవరైన పొగడకుండా ఉంటారా చెప్పండి. శారీలుక్ లో సరికొత్త అందాలను చూస్తే మతిపోవాల్సిందే..

తాజాగా దిశా పటానీ.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు హాజరయింది. ఈ పెళ్లిలో శారీలుక్ లో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement

ఇక ఈ బ్యూటీ ప్రంపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కల్కి 2898 ఏడీ సినిమాలో నటించింది. దాదాపు ఈ సినిమా రూ.1000 కోట్లు క్రాస్ చేసేసింది. ఈ సినిమాలో రూక్సీ క్యారెక్టర్ చేసింది. ఆ పాత్రకు వచ్చిన స్పందన చూసి దిశా పటానీ ఆనందం వ్యక్తం చేసింది.

Advertisement

దిశా పటానీ వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమాలో నటించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత ఎమ్ఎస్ ధోని బయోపిక్ సినిమాలో నటించింది.

ఇక ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు రాకపోయిన బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

ప్రస్తుతం దిశా పటాని సూర్య “కంగువా” సినిమాతో పాటు బాలీవుడ్ లో అక్షయ్ తో జోడీగా నటిస్తోంది.

Tags

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×