E-Paper
Advertisement

Disha Patani Bewitching Beauty: బంగారు బొమ్మ అవతారంలో దిశా పటానీ.. హాట్ పిక్స్ తో సోషల్ మీడియాలో ఫైర్

Disha Patani Bewitching Beauty: బంగారు బొమ్మ అవతారంలో దిశా పటానీ..  హాట్ పిక్స్ తో సోషల్ మీడియాలో ఫైర్
Advertisement

Disha Patani Bewitching Beauty| తన అందాలతో నెటిజెన్లను కుర్రకారు గుండెలను షేక్ చేయడంలో దిశాపటానీకి పెట్టింది పేరు. కొత్త ఫ్యాషన్ కు తన అందం జోడించి ఆమె చేసే ఫొటో షూట్స్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తుందనడంలో సందేహం లేదు. ఈ సారి కూడా దిశ గోల్డ్ థీమ్ లో ఒక కారూసెల్ డ్రెస్ తో నెటిజెన్ల ముందు ప్రత్యక్షమైంది. ఫ్యాషన్ దీవా పేరుగాంచిన ఈ కల్కి బ్యూటీ కొత్త అవతారాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే.

Advertisement

కొత్త ఫొటో షూట్ లో దిశ స్ట్రాప్ లెస్ డ్రెస్ ధరించి బోల్డ్ లుక్ లో కనివిందు చేసింది. చాలా తక్కువ మేకప్ తో అభిమానులకు కొత్త అనుభూతినిస్తూ.. తన నేచురల్ బ్యూటీని ప్రెజెంట్ చేసింది.

 

Advertisement

దిశ ఫొటోలు సోషల్ మీడియాలో ఫైర్ పుట్టించాయి. తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్యాన్స్ నుంచి ఆమె సోషల్ మీడియా అకౌంట్లకు విపరీతమైన లైక్స్ వస్తున్నాయి. ఆమె చెల్లి కుష్బూ పటానీ కూడా దిశ ఫొటోలకు ఫైర్ ఎమోజీ పెట్టి తన వీరాభిమాని అని రాసింది.

 

ప్రస్తుతం దిశ కల్కి సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉంది. కల్కి లో ప్రభాస్ తో జోడి కట్టిన దిశ పటానీ రాక్సీ పాత్రలో కనిపించింది కొద్ది సేపే అయినా కల్కి రెండో భాగంలో ఆమె ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనుంది.

 

ఉత్తరాది కుర్ర హీరోయిన్లలో టోన్డ్ ఫిజిక్ తోపాటు మార్షల్ ఆర్ట్స్, బోల్డ్ నెస్ ప్రజెంట్ చేయగల సత్తా ఉన్నది దిశకు మాత్రమే.

కొత్త తరం హీరోయిన్లలో బోల్డ్ ఫొటో షూట్ లు చేయడం, సెక్సీ పోజులు ఇవ్వడంలో దిశ తరువాతే ఎవరైనా.

 

 

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×