
Divi Vadthya ( Source / Instagram)
బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవల అందాల ఆరబోత గట్టిగానే చేస్తుంది.. డిఫరెంట్ అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్న విషయం తెలిసిందే..

Divi Vadthya ( Source / Instagram)
బుల్లితెర పై షోలలో సందడి చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగు పాపులర్ రియాల్టీ షో అయిన బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది..

Divi Vadthya ( Source / Instagram)
మహేష్ బాబు మహర్షి మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.. అలా సినిమాలు, టీవీ రంగంలో యాక్టివ్ గా కనిపిస్తు వస్తుంది దివి..

Divi Vadthya ( Source / Instagram)
సినిమాలు మాత్రమే కాదు ఈమె పలు చానల్ కి ఇంటర్వ్యూ లు ఇస్తూ ఊహించని షాక్ లు ఇస్తుంది.. మొన్న ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది

Divi Vadthya ( Source / Instagram)
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ దివి లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తుంది.. ఆమె ఫోటోల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.. హాట్ లుక్ లో ఫోటోలు ఉంటాయి.

Divi Vadthya ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో పద్ధతిగా లంగా వోణి లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఎప్పుడూ బికినీలలో హాట్ లుక్ లో కనిపించే ఈ అమ్మడు.. ఇలా అందంగా పద్ధతిగా కనిపించడంతో రాజమాత లాగా ఉన్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం మీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..