E-Paper
Advertisement

Kadambari Jethwani: కాదంబరి జత్వాని.. తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోన్న ఈ బ్యూటీ ఎవరు?

Kadambari Jethwani: కాదంబరి జత్వాని.. తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోన్న ఈ బ్యూటీ ఎవరు?
Advertisement

కాదంబరి జత్వాని.. ప్రస్తుతం ఈమె పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోంది. #JusticeforJethwani పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Advertisement

1996, ఏప్రిల్ 20న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పుట్టిందామె. తండ్రి నేవీ ఆఫీసర్, తల్లి ఆశ జత్వానీ ఆర్బీఐ మేనేజర్.

Advertisement

12 ఏళ్ల వయసులోనే ఏడేళ్ల భరతనాట్యం కోర్సును పూర్తి చేసి సర్టిఫికేట్ అందుకుంది.

అహ్మదాబాద్ లో ఉన్న smt ఎన్ హెచ్ఎల్ మున్సిపల్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ అందుకుంది.

ఆర్బీఐలో పనిచేస్తున్న తల్లికి ముంబై ట్రాన్స్ ఫర్ కావడంతో.. అక్కడికి షిఫ్ట్ అయ్యారు.

అక్కడే సడ్డా అడ్డా అనే హిందీ సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం దక్కింది. ఆ సినిమాతో ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయింది.

2014లో ఓయిజా అనే కన్నడ సినిమాలో నటించింది. తెలుగులో ఆట, మలయాళంలో ఐ లవ్ మి, పంజాబిలో ఓ యారా ఐన్వయి ఐన్వయి లుట్ గయా అనే సినిమాల్లో నటించింది.

అప్పుడప్పుడూ తన ఇన్ స్టా ఖాతాలో లేటెస్ట్ ఫొటోలు, సోషల్ సర్వీస్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. సినిమాల్లో పెద్దగా ఫేమ రాకపోయినా.. వృత్తిపరంగా కాదంబరి వైద్యురాలు.

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×