E-Paper
Advertisement

Avneet Kaur Photos: బాలీవుడ్ కుర్ర హీరోయిన్ అవనీత్ కౌర్ హాట్ పోజులు!

Avneet Kaur Photos: బాలీవుడ్ కుర్ర హీరోయిన్ అవనీత్ కౌర్ హాట్ పోజులు!
Advertisement

Avneet Kaur Photos| బాలీవుడ్ లో బాల నటిగా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా ఎదిగిన మంచి పేరు తెచ్చుకున్న కుర్ర నటి అవనీత్ కౌర్.

Advertisement

తాజాగా బ్లాక్ వెస్ట్రన్ పార్టీ వేర్ లో అందాల ఆరబోస్తూ.. హాట్ ఫొటూ షూట్ చేసింది.

Advertisement

తక్కువ సంఖ్యలో సినిమాలు చూస్తూ.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా బిజీగా మారింది ఈ పంజాబీ అమ్మడు.

తన కంటే వయసులో పాతికేళ్లు పెద్దవాడైన సీనియర్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ సరసన అవనీత్ కౌర్ నటించిన టికు వెడ్స్ సినిమాలో ఆమెకు మంచి మార్కులు పడ్డాయి.

సిక్కు కుటుంబంలో జన్మించని ఈ 22 ఏళ్ల అందాల నటి.. కేవలం 10 ఏళ్ల వయసులో డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్ రియాలిటీ షో లో అద్భుతంగా డాన్స్ చేసి… అంత చిన్న వయసులోనే అభిమానులను కూడగట్టుకుంది.

ఆ తరువాత సావిత్రి ఏక్ ప్రేమ్ కహానీ, ఏక్ ముట్ఠీ ఆస్మాన్, అలాదీన్ అనే హిందీ టీవి సీరియల్స్ లో జూనియర్ పాత్రలు వేసింది.

టీవి సీరియల్స్ లో చేస్తూనే ఝలక్ ధిక్లాజా, డాక్స్ కె సూపర్ స్టార్స్.. వంటి డాన్స్ రియాలిటీ షోలలో మెరిసింది.

ఆ తరువాత నటి రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో వచ్చిన మర్దానీ, మర్దీనీ 2 సినిమాలలో ప్రత్యేక పాత్రలు పోషించింది. ప్రస్తుతం 2024లో లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.

 

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×