BigTV English

Esther Anil: దుమ్మురేపిన దృశ్యం పాప..! ఎద అందాలతో ఎస్తర్ అనిల్

Esther Anil Latest Photos: ఎస్తేర్ అనీల్ ఈ పేరు అంతగా తెలియక పోవచ్చు. కానీ దృశ్యంలో నటించిన పాప అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తుంటారు. ఇంకా ఆమె అందరూ అనుకుంటున్నట్లు పాప కాదు. హీరోయిన్‌లను మించిన అందతో రెచ్చిపోతుంది ఆ భామ. తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

విక్టరీ వెకటేష్ హీరోగా నటించిన దృశ్యం సినిమా మంచి విజయం సాధించిన సంగతీ తెలిసిందే.. ఈ సినిమా తెలుగు, తమిళంలో విడుదలై సూపర్ హిట్ అందుకుంది.

ఈ సినిమాలో వెంకటేష్ చిన్నకూతురిగా నటించిన మెప్పించింది ఎస్తర్ అనిల్.

ప్రస్తుతం ఈ అమ్మడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.

ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్‌లతో అందాల ఆరబోతకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

తాజాగా వైట్ కలర్ డ్రెస్సులో ఫోటలకు ఫోజులిచ్చింది ఈ భామ. ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. Favourites ✨ అంటూ కాప్షన్ ఇచ్చింది ఈ భామ.

Related News

Krithi Shetty: ఏంటీ బేబమ్మ ఈ ఆరాచకం.. చీరలో నడుము ఒంపులతో రెచ్చగొడుతున్న కృతి

Sreemukhi: లంగావోణిలో హోయలు పోతున్న శ్రీముఖి.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Anasuya Bhardwaj: అబ్బా.. ఎంత అందంగా ఉన్నావ్ అనూ.. రెండు కళ్ళు చాలడంలేదు!

Rakul preet singh: స్మైలింగ్ థెరపీ.. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో రకుల్ అందాలు!

Mrunal Thakur : గ్లామర్ తో రెచ్చగొడుతున్న మృణాల్.. ఫోటోలు వైరల్!

Raashii Khanna: అందాలతోనే మంత్రముగ్ధుల్ని చేస్తున్న రాశి ఖన్నా!

Alia Bhatt : పండుగ వేళ గ్లామర్ డోస్ పెంచిన అలియా భట్.. ఫొటోస్ వైరల్.

Tejaswi Madivada : గ్లామర్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న తేజస్వి.. ఫోటోలు వైరల్!

×