Dushara Vijayan Latest Photos: రెడ్ కలర్ డ్రెస్ లో రాయన్ బ్యూటీ ఘాటు అందాలతో కుర్రకారును కునుకు లేకుండా చేస్తుంది.
బాలీవుడ్ నటి బోదై ఏరి బుద్ది మారి నినిమాతో సనీరంగ ప్రవేశం చేసింది.
రాజకీయ కుటుంబానికి చెందిన దుషారా విజయన్.. నటనపై ఆశక్తితో ఇండస్ట్రీలో ప్రవేశించింది.
సార్పట్టా పరంబరై చిత్రంలో తన నటనతో మంచి గుర్తింపు పొందింది.
ఆ తర్వాత ధనుష్ హీరోగా నటించిన రాయన్ సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందింది.
విక్రమ్ సరసన వీర ధీర శూరన్ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది.
ఇక ఈ బ్యూటీ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరో వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పపుడు లేటెస్ట్ ఫోటోషూట్ లతో ఫాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ.