Seerat Kapoor (Source: Instragram)
సీరత్ కపూర్.. చలనచిత్ర నటిగా, మోడల్ గా, డాన్స్ కొరియోగ్రాఫర్ గా కూడా పేరు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
Seerat Kapoor (Source: Instragram)
రాక్ స్టార్ అనే సినిమాకు సహాయ నృత్య దర్శకురాలిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.
Seerat Kapoor (Source: Instragram)
ఇక 2014లో వచ్చిన రన్ రాజా రన్ సినిమాతో తొలిసారి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో శర్వానంద్ హీరోగా నటించారు. సినిమా కమర్షియల్ గా కూడా మంచి విజయం అందుకుంది.
Seerat Kapoor (Source: Instragram)
ఇక తర్వాత 2015లో బి మధు , ఎన్వి ప్రసాద్ తీసిన టైగర్ సినిమాలో గంగా పాత్రలో నటించింది.
Seerat Kapoor (Source: Instragram)
తర్వాత రాజు గారి గది 2, టచ్ చేసి చూడు, ఒక్కక్షణం వంటి సినిమాలలో నటించింది.
Seerat Kapoor (Source: Instragram)
ఇప్పుడు చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఈమె.. గ్లామర్ ఫోజులు చూసి అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. ఇదెక్కడి మాస్ మసాలా మామ అంటూ కామెంట్ చేస్తున్నారు.