Eesha Rebba ( Source / Instagram)
అందం, అభినయంతో కుర్రకారు మనసు దోచేయడం ఈమె ప్రత్యేకత. తెలుగు మూవీల్లో హీరోయిన్ గా, సహాయనటిగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకుంది..
Eesha Rebba ( Source / Instagram)
ఓరుగల్లు పిల్ల ఈషా రెబ్బ పెరిగింది అంతా హైదరాబాద్ లోనే.. నటన వైపు ఆసక్తి ఉండటంతో అంటుగా అడుగులు వేసింది. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది..
Eesha Rebba ( Source / Instagram)
రొమాంటిక్-కామెడీ చిత్రం అమీ తుమీలో కథానాయకిగా మెప్పించింది. ఇందులో ఆమె నటనకు విస్తృత స్పందన లభించింది. మూడు అవార్డులు కూడా లభించాయి..
Eesha Rebba ( Source / Instagram)
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సామెత వీర రాఘవ నుంచి సెకండ్ హీరోయిన్ గా మారింది ఈ వయ్యారి. తర్వాత కొన్ని సినిమాల్లో రెండో హీరోయిన్ గా నటించింది..
Eesha Rebba ( Source / Instagram)
సినిమాలు ఉన్నా, లేకున్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కుర్ర హీరోయిన్ లేటెస్ట్ ఫొటోలతో నింపేస్తుంది.
Eesha Rebba ( Source / Instagram)
తాజాగా శారీలో నాభి అందాలతో పిచ్చెక్కించే ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..