Eesha Rebba (19)
Eesha Rebba Latest Photos: తెలుగమ్మాయి ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో ఫీమేల్ లీడ్ రోల్లో నటించిన ఆమెకు అవకాశాలు కనుమరగయ్యాయి.
Eesha Rebba (20)
బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసింది. కానీ, అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. కానీ, ఈ ఈషాకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. వెండితెరపై తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక గ్లామర్ షోతో కుర్రాళ్ల కలల రాణిగా నిలిచింది.
Eesha Rebba (21)
కానీ, ఈ ఫాలోయింగ్ ఆమె కెరీర్‌కి కలిసి రాలేదనే చెప్పాలి. ఆమె సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో లీడ్ రోల్స్‌కి ఆమెను పక్కన పెట్టి సెకండ్ హీరోయిన్ చాన్స్‌లు వచ్చాయి.
Eesha Rebba (22)
అలా అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో హీరోయిన్గా చెల్లెలిగా నటించింది. దాంతో ఆమెకు సెకండ్ హీరోయిన్, సహా నటి పాత్రలకే అంకితమైంది. ఆ తర్వాత బెంగాల్ టైగర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచీలర్, ఆహా నా పెళ్లంట వంటి చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించింది.
Eesha Rebba (23)
అయితే తమిళంలో మాత్రం ఈ భామ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్‌కి మకాం మార్చింది. తమిళంలో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఆమెకు అక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి.
Eesha Rebba (24)
ఇక తెలుగు తెరపై ఆమె సందడి కరువైన సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. ట్రెండీ వేర్, ట్రేడిషనల్ వేర్‌తో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ఈషా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది.
Eesha Rebba (25)
ఈ మధ్య ఎక్కువగా ట్రెడిషనల్ ఫోటోలు షేర్ చేస్తున్న ఈ భామ తాజాగా హాట్ షో చేసింది. షర్ట్ బటన్స్ విప్పెసి.. ట్యాంక్ టాప్‌లో సోకుల విందు వడ్డించింది. బెడ్‌పై జాలువారి.. కుర్రాళ్లకు వలపు వల విసురుతోంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.