Eesha Rebba ( Source / Instagram)
తెలుగు అమ్మాయి అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది..
Eesha Rebba ( Source / Instagram)
తెలుగులో పలు సినిమాలు చేసింది.. కానీ ఒక్క మూవీ కూడా స్టార్ ఇమేజ్ ను అందించలేదు.
Eesha Rebba ( Source / Instagram)
తెలుగులోనే కాదు తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసింది.
Eesha Rebba ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కుర్ర హీరోయిన్ లేటెస్ట్ ఫొటోలతో నింపేస్తుంది
Eesha Rebba ( Source / Instagram)
తాజాగా న్యాచురల్ లుక్ లో కసి చూపులతో కప్పిస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
Eesha Rebba ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.