Eesha Rebba ( Source / Instagram)
వరంగల్ పిల్ల ఈషా రెబ్బా అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది..
Eesha Rebba ( Source / Instagram)
తెలుగులో పలు సినిమాలు చేసింది.. కానీ హీరోయిన్ గా స్టార్డం అందుకోలేక పోతుంది.
Eesha Rebba ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కుర్ర హీరోయిన్ లేటెస్ట్ ఫొటోలతో నింపేస్తుంది.
Eesha Rebba ( Source / Instagram)
తాజాగా బ్లాక్ ట్రేండివేర్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..