E-Paper
Advertisement

Eesha Rebba: సొగసు చూడతరమా.. చీరకట్టుతో చంపుతున్న ఈషా రెబ్బ

Eesha Rebba: సొగసు చూడతరమా.. చీరకట్టుతో చంపుతున్న ఈషా రెబ్బ
Advertisement

Eesha Rebba Latest Photos: తెలుగమ్మాయి ఈషా రెబ్బ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో మొదటి స్థానంలో ఉంటుంది. తరచుగా ఫోటోషూట్స్ చేయడం అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తనకు అలవాటు.

Eesha Rebba
Eesha Rebba

తెలుగమ్మాయి అయినా కూడా ఈషా రెబ్బ చేతిలో ప్రస్తుతం తెలుగు ప్రాజెక్ట్స్ ఏమీ లేవు.

Eesha Rebba
Eesha Rebba
Advertisement

అందుకే తాజాగా పింక్ కలర్ చీరలో తన ఫోటోలను షేర్ చేసి తెలుగమ్మాయిగా తన ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంది.

Eesha Rebba
Eesha Rebba

కొన్నాళ్ల క్రితం మాలీవుడ్, కోలీవుడ్‌కు వెళ్లి తన లక్‌ను పరీక్షించుకుంది ఈషా. అక్కడ కూడా తనకు లక్ అంతగా కలిసిరాలేదు.

Eesha Rebba
Eesha Rebba
Advertisement

ఈషా చివరిగా సుధీర్ బాబు హీరోగా నటించిన ‘మామ మశ్చింద్ర’లో హీరోయిన్‌గా నటించింది.

Eesha Rebba
Eesha Rebba

సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో వెబ్ సిరీస్‌ వరల్డ్‌లో కూడా అడుగుపెట్టింది ఈషా రెబ్బ.

Eesha Rebba
Eesha Rebba

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలయిన ‘దయ’ తర్వాత తను మరొక వెబ్ సిరీస్‌లో కనిపించలేదు.

Eesha Rebba
Eesha Rebba

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×