Faria Abdullah (Image credit: Instagram)
ఫరియా అబ్దుల్లా.. అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన జాతి రత్నాలు సినిమా ద్వారా హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది. ఇందులో అమాయకపు లాయర్ పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Faria Abdullah (Image credit: Instagram)
ముఖ్యంగా తన నటనతో కంటే తన హైట్ తోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలకు సరి సమానంగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Faria Abdullah (Image credit: Instagram)
ఇక తర్వాత స్పెషల్ సాంగ్ లు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈమె ఇటీవల తిరువీర్ తో కలిసి భగవంతుడు అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యింది ఫరియా అబ్దుల్లా.

Faria Abdullah (Image credit: Instagram)
ఇకపోతే హీరోయిన్ గా కంటే లేడీ కొరియోగ్రాఫర్ గానే సెటిల్ అవ్వాలనుకుంటున్న ఈమె.. అవకాశం వస్తే రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలకు లేడీ కొరియోగ్రాఫర్ గా పని చేస్తానని తన అభిప్రాయాలను పంచుకుంది.

Faria Abdullah (Image credit: Instagram)
ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న ఈమె తాజాగా మరో లేటెస్ట్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది.

Faria Abdullah (Image credit: Instagram)
బ్లూ కలర్ డ్రెస్ ధరించి ఒకవైపు అందాలు ఆరబోస్తూనే.. మరొకవైపు గ్లామర్ టచ్ ఇచ్చింది. అంతేకాదు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరి హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.