E-Paper
Advertisement

Faria Abdullah: పిచ్చెక్కిస్తోన్న ఫరియా.. కాకపోతే..

Faria Abdullah: పిచ్చెక్కిస్తోన్న ఫరియా.. కాకపోతే..
Advertisement

Faria Abdullah: హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి తెలుగు ప్రేక్షులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Faria Abdullah
Faria Abdullah

జాతి రత్నాలు సినిమాలతో గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టీ.. చిట్టీగా కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టింది. ఈ సినిమా తర్వాత ఫరియా టాలీవుడ్‌ని ఏలేస్తుందని అందరూ భావించారు.

Faria Abdullah
Faria Abdullah
Advertisement

కానీ.. జాతి రత్నాలు ఫరియాకు అంతటి భారీ విజయం దక్కలేదనే చెప్పాలి. అయినా ఫరియా తొణకకుండా బెనకుండా వరుసగా అవకాశాలను అంది పుచ్చుకుని విజయం కోసం ఎదురు చూస్తుంది.

Faria Abdullah
Faria Abdullah

ప్రస్తుతం ఫరియా మత్తు వదలరా 2 లో నటిస్తోంది. ఈ సినిమాపై అటు ఫరియాతోపాటు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Faria Abdullah
Faria Abdullah
Advertisement

ఇక సినిమాల విషయం గురించి కాసేపు పక్కనబెడితే.. సోషల్ మీడియాలో ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.

Faria Abdullah
Faria Abdullah

తాజాగా ఈ చిన్నది మరో హాట్ ఫోటోషూట్‌‌ను అభిమానులతో పంచుకుంది. బ్లాక్ అండ్ వైట్ చారల చీరలో స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో అమ్మడు అందాల ఆరబోత కిక్కెక్కిస్తోంది.

Faria Abdullah
Faria Abdullah

ముఖ్యంగా బ్యాక్ ని చూపిస్తూ మరింత రెచ్చగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక పోతే మత్తు వదలరా 2 సినిమా అయినా చిట్టీకి హిట్ ను అందిస్తుందో లేదో చూడాలి.

Faria Abdullah
Faria Abdullah

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×