
Faria Abdullah ( Source / Instagram)
ఫరియా అబ్దుల్లా.. ఈ ముద్దుగుమ్మ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. ఇండస్ట్రీ లోకి జాతి రత్నాలు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. మొదటి మూవీ తోనే మంచి టాక్ తెచ్చుకోవడంతో ఆమెకు ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి..

Faria Abdullah ( Source / Instagram)
మొదటి సినిమా హిట్ అవ్వడంతో ఆ తర్వాత కూడా ఈమె బిజీ అవుతుంది అని అందరూ అనుకున్నారు. చిట్టి ఇప్పటివరకు పెద్దగా స్టార్ డం తెచ్చుకున్న చిత్రాలలో నటించలేదు..

Faria Abdullah ( Source / Instagram)
ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్ గా బాగానే పాపులర్ అయింది.. ఈ బ్యూటీకి అంత ఫేమ్ తీసుకొని రాలేదు. టాలెంట్‌కి తగ్గ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.. ఇప్పటికీ సినిమాలను లైన్లో పెట్టుకుంటూ వస్తుంది..

Faria Abdullah ( Source / Instagram)
మంచి సినిమా ఒక్కటి పడలేదు.. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తున్న కూడా అమ్మడుకు స్టార్ ఇమేజ్ రాలేదు.. అయితే సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..

Faria Abdullah ( Source / Instagram)
ఇక ట్రెండ్ కు తగ్గట్లు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా ఆమె అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో మెరుపుల చీరలో మెరిసింది.. ఆ ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.. హాట్ స్టిల్స్ ఇచ్చింది..

Faria Abdullah ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..పిక్స్ మాత్రం ఓ రేంజులో ట్రెండ్ అవుతున్నాయి.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. ఒకసారి ఇటు ఓ లుక్ వేసుకోండి...