Faria Abdullah: ఫరియా అబ్దుల్లా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జాతిరత్నాలు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది ఈ పొడుగుకాళ్ల సుందరి.

మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఫరియా.. ఆ తరువాత అలాంటి విజయాన్ని అందుకోలేదనే చెప్పాలి.

జాతిరత్నాలు తరువాత చాలా సినిమాలు చేసింది కానీ, మంచి హిట్ అందుకోలేకపోయింది ఫరియా.

చాలా గ్యాప్ తరువాత ఫరియా.. మత్తు వదలరా 2 తో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో పోలీస్ గానే కాకుండా సింగర్ గా కూడా మెప్పించింది.

ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.

నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. తాజాగా వైట్ డ్రెస్ లో అమ్మడు అందాలతో హీటెక్కించింది.

స్లీవ్ లెస్ క్రాప్ టాప్ లో థైస్ అందాలను ఎరగా వేసి అదరగొడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.