
Hebah Patel ( Source / Instagram )
హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.. ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ బిజీగా ఉంది.

Hebah Patel ( Source / Instagram )
ఈ బ్యూటీ అలా ఎలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈమె ఆ తర్వాత కుమారి 21ఎఫ్ మూవీతో హాట్ గర్ల్ గా మారిపోయింది.. కొన్ని సినిమాల తర్వాత యూత్ క్రష్ గా మారింది..

Hebah Patel ( Source / Instagram )
ఈ అమ్మడు నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడో రకం, వాడో రకం, ఏంజిల్, 24 కిస్సెస్, మిస్టర్ వంటి మూవీల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ ఇటీవల ఓదెల 2 లో నటించింది.

Hebah Patel ( Source / Instagram )
రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్ లో ఐటమ్ సాంగ్ లో నటించింది. ప్రస్తుతం సినిమాలు చేస్తుంది.. సోషల్ మీడియాలో నిత్యం ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటోలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..

Hebah Patel ( Source / Instagram )
టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్.. తన గ్లామర్‌తో ఎప్పటికప్పుడు కుర్రకారు మనసు దోచేస్తుంటుంది.. గ్లామర్ డోస్ పెంచుతు పిచ్చెక్కిస్తుంది..

Hebah Patel ( Source / Instagram )
తాజాగా గోల్డ్ కలర్ శారీలో ఇచ్చిన స్టిల్స్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు..ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ ఫోటోలపై ఓ లుక్ వేసుకోండి..