E-Paper
Advertisement

Hebah patel: యాక్టివ్‌గా లేని హెబ్బాపటేల్, ఎందుకంటే..

Advertisement

Hebah patel: హీరోయిన్ హెబ్బా‌పటేల్ ఎందుకో‌గానీ డల్‌గా కనిపిస్తోంది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ సొంతం చేసుకోవాలని తెగ ఆరాటపడుతోంది.

Advertisement

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అన్నమాదిరిగా సాగుతోంది ఆమె కెరీర్. గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ల అయ్యింది.

Hebah patel
Hebah patel

కాకపోతే తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నా, కేవలం యంగ్ హీరోతో మమ అనిపించేస్తోంది. ఇప్పటికే 35 ఏళ్ల వచ్చేశాయి.

Hebah patel
Hebah patel
Advertisement

ఇలాంటి సమయంలో స్టార్ హీరోల సరసన చేయకుంటే కష్టమని భావిస్తోంది. టాలీవుడ్‌కే కాకుండా తమిళంలో హంగామా చేయాలని భావిస్తోంది.

Hebah patel
Hebah patel

రెండు సినిమాలు చేస్తోంది. అక్కడైనా గుర్తింపు వస్తోందని బోలెడంత ఆశలు పెట్టుకుంది. తెలుగులో యంగ్ హీరోల సరసన నటించింది.

Hebah patel
Hebah patel

అప్పుడప్పుడూ స్పెషల్‌గా కనిపిస్తోంది. అన్నట్లు శాండిల్‌వుడ్ ద్వారా గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చినా, ఎందుకోగానీ అక్కడ క్లిక్ కాలేదు.

Hebah patel
Hebah patel

దీంతో తెలుగు, తమిళంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఫోటోషూట్లు చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తోంది. వచ్చే ఏడాదైనా హెబ్బాకు మరిన్న ఆఫర్లు రావాలని కోరుకుందాం.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×