E-Paper
Advertisement

Hebah Patel: ట్రెడీషినల్ డ్రెస్‌లో మెరిసిపోతున్న హెబ్బా.. ఈ బోల్డ్ బ్యూటీ అందం వర్ణించతరమా!

Advertisement

Hebah Patel Latest Photos: ఒక్క సినిమాతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న నటీనటులు ఎంతోమంది ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే క్రేజ్ సంపాదించుకోవడం కంటే అది కాపాడుకోవడం ముఖ్యం. అలా కాపాడుకోలేక వెనకబడిన వారిలో హెబ్బా పటేల్ కూడా ఒకరు. (Image Source: Hebah Patel/Instagram)

Hebah Patel
Hebah Patel

‘అలా ఎలా’ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా అడుగుపెట్టిన తర్వాత రెండో మూవీ అయిన ‘కుమారి 21 ఎఫ్’తోనే ఎనలేని పాపులారిటీ సంపాదించుకుంది ఈ భామ. (Image Source: Hebah Patel/Instagram)

Hebah Patel
Hebah Patel
Advertisement

సుకుమార్ నిర్మాతగా తెరకెక్కిన ‘కుమారి 21 ఎఫ్’ చూసిన తర్వాత చాలామంది యూత్ మనసుల్లో కుమారిగా నిలిచిపోయింది హెబ్బా పటేల్. (Image Source: Hebah Patel/Instagram)

Hebah Patel
Hebah Patel

‘కుమారి 21 ఎఫ్’ తర్వాత కూడా హెబ్బా పటేల్‌కు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. కానీ అందులో ఒక్కటి కూడా మళ్లీ తనకు ఆ రేంజ్‌లో హిట్ ఇవ్వలేకపోయింది. (Image Source: Hebah Patel/Instagram)

Hebah Patel
Hebah Patel
Advertisement

ఒక బోల్డ్ పాత్రతో తనకు గుర్తింపు వచ్చింది కాబట్టి వరుసగా బోల్డ్ పాత్రలు చేయడానికి కూడా వెనకాడలేదు హెబ్బా. కానీ ఆఫర్లు వచ్చినా సక్సెస్ మాత్రం రాలేదు. (Image Source: Hebah Patel/Instagram)

Hebah Patel
Hebah Patel

హీరోయిన్‌గా ఆఫర్లు రాకపోవడంతో స్పెషల్ సాంగ్, గెస్ట్ రోల్స్‌లో కనిపించడానికి కూడా వెనకాడలేదు హెబ్బా పటేల్. అదే సమయంలో తను ఓటీటీ సైడ్ కూడా షిఫ్ట్ అయ్యింది. (Image Source: Hebah Patel/Instagram)

Hebah Patel
Hebah Patel

హెబ్బా పటేల్ చివరిగా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం తన చేతిలో ‘ఓదెల 2’తో పాటు పలు తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి. (Image Source: Hebah Patel/Instagram)

Hebah Patel
Hebah Patel

దీపావళి సందర్భంగా రెడ్ లెహెంగాలో ఫోటోలు షేర్ చేసింది హెబ్బా పటేల్. ఇందులో తను అందంగా మెరిసిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. (Image Source: Hebah Patel/Instagram)

Hebah Patel
Hebah Patel

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×