
Rashmika Mandanna ( Source /Instagram )
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. వరుసగా హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ ఈమెనే.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది..

Rashmika Mandanna ( Source /Instagram )
'యానిమల్', 'పుష్ప-2', 'ఛావా'తో వరుస భారీ పాన్ ఇండియా సక్సెస్ లను చూసింది.. నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో 'కుబేర' మూవీ వచ్చింది..ఈ మధ్య ఈ అమ్మడు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ సక్సెస్ అయ్యింది.. థామా కూడా హిట్ అయ్యింది..

Rashmika Mandanna ( Source /Instagram )
ఈ బ్యూటీ 'పుష్ప'తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది..'ఛావా' సినిమాలతో మూడు వరుస బ్లాక్ బస్టర్లను అందుకుంది.. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి ఫ్రెండ్స్ తో చిల్లు అవుతుంది.

Rashmika Mandanna ( Source /Instagram )
ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాయి. థామా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.

Rashmika Manadanna ( Source/ Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి చిల్లవుతున్న ఫోటోలను షేర్ చేసింది..

Rashmika Mandanna ( Source /Instagram )
మొన్న రష్మిక మందన శ్రీలంకకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి తన ఫ్రెండ్స్ తో ఫారిన్ ట్రిప్ లో ఉంది. అక్కడ దిగిన ప్రతి ఫోటోను ఆమె షేర్ చేసుకుంటూ వస్తుంది..ప్రస్తుతం ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.