BigTV English

Ritu Varma: ట్రెడిషనల్ లుక్‌లోనూ సూపర్ హాట్.. సారీలోనూ హీట్ పెంచుతున్న రీతు వర్మ

Ritu Varma: ట్రెడిషనల్ లుక్‌లోనూ సూపర్ హాట్.. సారీలోనూ హీట్ పెంచుతున్న రీతు వర్మ

Traditional Look: మన హైదరాబాదీ అమ్మాయి రీతు వర్మ సినిమాల్లో దూసుకుపోతున్నది. తెలుగు, తమిళ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నది. అందం, అభినయం సమపాళ్లలో ఉండే రీతు వర్మ తన సినిమా కెరీర్ తొలినాళ్ల నుంచి చాలా మందిని తన వైపు తిప్పుకుంది. ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు సినిమాతో పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది.


రీతు వర్మ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. ఆమె తన కెరీర్‌ను షార్ట్‌ ఫిలిమ్‌లతో మొదలు పెట్టింది.


ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా తన కెరీర్ ఊపందుకోవడానికి ఒక బ్రిడ్జీగా పని చేసిందని చెప్పుకోవచ్చు.

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో రీతు వర్మ వెనక్కి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నాని, విజయ్ దేవరకొండ, రీతు వర్మ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా రీతు వర్మకు మంచి పేరును తెచ్చింది.

ఆ తర్వాత తరుణ్ భాస్కర్ తీసిన ‘పెళ్లి చూపులు’ సినిమాలో రీతు వర్మకు అవకాశం ఇచ్చాడు. హైదరాబాద్‌ అమ్మాయి రీతు వర్మ, హైదరాబాద్ అబ్బాయి విజయ్ దేవరకొండతో కలిసి ‘పెళ్లి చూపులు’ సినిమా నటించింది.

ఈ సినిమాతో రీతు వర్మ నంది అవార్డు గెలుచుకుంది. తొలినాళ్ల నుంచే ఆమె సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తున్నది. తమిళ చిత్ర పరిశ్రమలోనూ ఆమె తనను నిరూపించుకుంది.

దుల్కర్ సల్మాన్‌తో ఆమె ఓ సినిమా తీసింది. ఈ సినిమా తమిళ చిత్రపరిశ్రమలో రీతు వర్మకు మంచి పేరు తెచ్చింది.

తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించున్న రీతు వర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు అభిమానులకు సోషల్ మీడియాలో తన ఫొటోలతో అప్‌డేట్ ఇస్తూనే ఉంటారు.

ఆమె మాడ్రన్ దుస్తులతోపాటు ట్రెడిషనల్ లుక్‌లోనూ అదరగొడుతున్నది. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ పోస్టు పెట్టింది.

Related News

Faria Abdullah : మంచంపై అలా వాలిపోతూ.. అందాల వడ్డింపు.. నువ్వు మారిపోయావ్ చిట్టి!

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Big Stories

×