BigTV English
Advertisement

Health Benefits Of Cherries: చెర్రీస్‌ తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?

Health Benefits Of Cherries: చెర్రీస్‌ తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?

Cherries: చెర్రీస్‌లో పొటాషియం, ఆంథోసైనిన్‌లతో పాటు అనేక రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.


Health Benefits Of Cherries

Health Benefits Of Cherries

చెర్రీస్ క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి.

Health Benefits Of Cherries

Health Benefits Of Cherries

వ్యాయామంతో పాటు ఎక్కువగా శారీరక శ్రమ చేసే వారు చెర్రీస్ తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.


చెర్రీస్ తినడం వల్ల కండరాల నొప్పులు తగ్గడంతో పాటు కండరాల వాపు కూడా తగ్గుతుంది.

Health Benefits Of Cherries

Health Benefits Of Cherries

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న చెర్రీస్ తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్‌లు రాకుండా ఉంటాయి.

Health Benefits Of Cherries

Health Benefits Of Cherries

చెర్రీ పండ్లను తరుచుగా తినడం వల్ల శరీరంలోని కొవ్వు వేగంగా కరిగిపోతుంది. చెర్రీస్ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

Health Benefits Of Cherries

Health Benefits Of Cherries

చెర్రీస్‌‌లో ఉండే ఎలాజిక్ యాసిడ్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా వీటిలో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి నిద్రకు దోహదం చేస్తుంది.

Health Benefits Of Cherries

Health Benefits Of Cherries

చెర్రీస్‌లో ఉండే సమ్మళనాలు క్యాన్సర్ రాకుండా చేస్తాయి. కొన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇవి తగ్గిస్తాయి.

Related News

Naveen Chandra: బీచ్ లో ఫ్యామిలీతో చిల్ అవుతున్న హీరో.. కొడుకును చూసారా?

Amalapaul: థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న అమలాపాల్.. ఫోటోలు వైరల్!

NoraFatehi : చలికాలంలో చెమటలు పుట్టిస్తున్న నోరా.. బాబోయ్ కష్టమే…

Wamiqa Gabbi: నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న వామిక.. స్టిల్స్ సూపర్…

Aditi Rao hydari: క్యూట్ లుక్స్ తో భిన్నమైన ఫోజులతో ఆకట్టుకుంటున్న అదితి!

Janhvi Kapoor: గ్లామర్ డోస్ పెంచేసి.. పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Big Stories

×