
Inaya Sultana ( Source/ Instagram)
టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది పాపులారిటిని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మలు ఎందరో ఉన్నారు. వరుసగా సినిమా అవకాశాలు అంటుకుంటున్నారు. వారిలో ఇనయా ఒకరు..

Inaya Sultana ( Source/ Instagram)
ఈమె సీజన్ 6లో కంటెస్టెంట్ గా పాల్గొంది ఇనయా. అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో ఇనయా సుల్తానా ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Inaya Sultana ( Source/ Instagram)
ప్రస్తుతం జిమ్ లో తెగ కష్టపడి భారీగా బరువు తగ్గి నాజుగ్గా మారింది. ఈ మధ్య ఆమె స్కిన్ టైట్ డ్రెస్‌లతో డిఫరెంట్ లుక్ లో ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది..

Inaya Sultana ( Source/ Instagram)
రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భైరవం సినిమాలో ఇనయా సుల్తానా నటించారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన హిందీ సినిమా 'జాట్'లోనూ కనిపించింది.

Inaya Sultana ( Source/ Instagram)
ఈమె వరుసగా సినిమాలు చేస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా మైండ్ బ్లాక్ అయ్యే ఫోటోలను షేర్ చేసింది.ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి..

Inaya Sultana ( Source/ Instagram)
తాజాగా వైట్ మినీ స్కట్ లో హాట్ లుక్ లో దర్శనం ఇచ్చింది. లుక్కు హాట్ గా ఉన్న పాప మాత్రం అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.. ఆమె ఇచ్చిన స్టిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..