Inaya sultana (Source: Instragram)
ఇనయా సుల్తానా.. ఆర్జీవితో చేసిన పనుల వల్ల ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ
Inaya sultana (Source: Instragram)
ముఖ్యంగా వర్మతో కాస్త చనువుగా ఉంటూ షేర్ చేసిన వీడియోలతో ఈమెకు మరింత ఇమేజ్ లభించింది.
Inaya sultana (Source: Instragram)
అలా వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమె.. అక్కడ కూడా గ్లామర్ వలకబోస్తూ ఆడియన్స్ ను తన వైపు తిప్పుకుంది.
Inaya sultana (Source: Instragram)
ముఖ్యంగా హౌస్ లో అత్యంత హాట్ గర్ల్ గా పేరు సొంతం చేసుకుంది ఇనయా సుల్తానా.
Inaya sultana (Source: Instragram)
ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత నిత్యం గ్లామర్ ఫోటోలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసే ఈమె.. ఇప్పుడు తాజాగా చీరకట్టులో కనిపించి అందరిని ఆకట్టుకుంది.
Inaya sultana (Source: Instragram)
సాంప్రదాయంగా చీర కట్టులో కనిపించి, తన అందంతో అందరిని పరవశించిపోయేలా చేసింది. ఈమె లుక్కు చూసి ఇది కదా మాకు కావాల్సింది అంటూ కొత్తగా మురిసిపోతూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.