Sree Mukhi (Source: Instragram)
ప్రముఖ యాంకర్ గా పేరు సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెర రాములమ్మగా మరింత పాపులారిటీ అందుకుంది.
Sree Mukhi (Source: Instragram)
తన వాక్చాతుర్యంతో ప్రముఖ సీనియర్ యాంకర్ సుమకి గట్టి పోటీ ఇస్తూ ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న లేడీ యాంకర్ గా కూడా పేరు దక్కించుకుంది.
Sree Mukhi (Source: Instragram)
బుల్లితెర షోలకి మాత్రమే కాదు సినిమా ఈవెంట్లకి అవార్డు ఫంక్షన్లకు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
Sree Mukhi (Source: Instragram)
ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో ఫాలోవర్స్ ను కట్టిపడేస్తున్న ఈమె తాజాగా బీచ్ లో సందడి చేస్తూ కనిపించింది.
Sree Mukhi (Source: Instragram)
ఇక్కడ మల్టీకలర్ ప్రింటెడ్ ఫ్రాక్ ధరించి, తన అందాలతో సూర్యుడికే చెమటలు పట్టేలా చేసింది.
Sree Mukhi (Source: Instragram)
ఇక ఈమె ఫోటోలకు ఫోజులిస్తున్న తీరు చూసి.. సముద్రుడు కూడా పరవశించిపోతాడేమో చెలి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.