E-Paper
Advertisement

Iswarya Menon: హృదయాలను కొల్లకొడుతున్న ఐశ్వర్య మీనన్..

Iswarya Menon: హృదయాలను కొల్లకొడుతున్న ఐశ్వర్య మీనన్..
Advertisement
Iswarya Menon Latest Photos: స్పై మూవీలో స్టైలిష్ యాక్షన్ తో ఆకట్టుకుంది ఐశ్వర్య మీనన్..

 

అందుకు భిన్నమైన పాత్రలో నటించేందుకు సిద్దమైంది ఈ బ్యూటీ.. “భజే వాయువేగం” సినిమాలో కార్తికేయ సరసన నటిస్తోంది.

Advertisement

ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల మే31న వరల్డ్ వైడ్ గా ఆ సినిమా రిలీజ్ కాబోతుంది.

Advertisement

సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి టాప్ హీరోయిన్ గా ఎదిగింది ఈ ముద్దుగమ్మ. సుమారు పదేళ్లగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఐశ్వర్య మీనన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్ ను అందుకుంటుంది ఈ భామ.

ఐశ్వర్య మీనన్ తోలిసారిగా “లవ్ ఫెయిల్యూర్” సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించింది.

ఐశ్వర్య మీనన్ సినిమాల్లో అలరించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను  ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

 

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×