BigTV English
Advertisement

Keerthi Suresh Saree Photos: చీరకట్టులో ఇంత అందంగా ఉన్నారేంటి మేడమ్ మీరు..?

Keerthi Suresh Saree Photos: చీరకట్టులో ఇంత అందంగా ఉన్నారేంటి మేడమ్ మీరు..?

Keerthi Suresh Latest Photos: అలనాటి అందాల తార మేనక, మలయాళ దర్శకుడు సురేశ్ కుమార్ దంపతుల ముద్దుల కూతురే కీర్తి సురేశ్


కీర్తి సురేశ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..


పైలట్స్ (2000) మూవీతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత అచనేయనేని కిష్ణమ్, “కుబెరన్” చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఈ బ్యూటీ.

2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలితో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

రామ్ సరసన “నేను శైలజ” సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ.

ఆ తర్వాత నేను లోకల్, ఆజ్ఞాత వాసి, సావిత్రి జీవతగాథగా తెరకెక్కిన మహానటిలో నటించి జనం మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది కీర్తి సురేష్. ఈ మూవీకి గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది.

పెంగ్విన్, మిస్ ఇండియా వంటి ఓటీటి సినిమాల్లోనూ కీర్తి అభినయం ఆకట్టుకుంది.

“జాతిరత్నాలు” లో కాసేపే కనిపించిన కవ్వించింది. “రంగ్ దే”లో నితిన్ తో జోడీ కట్టింది. మహేశ్ బాబు సినిమాలో సర్కారు వారి పాట సినిమాలో నటించింది. భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా అరంగేట్రం చేసింది.

ఇటీవల, “సైరన్” సినిమాలో పోలీసుగా ప్రేక్షకులను అలరించింది. రఘుతాత, రివాల్వర్ రీటా, కన్నివెడి తదితర తమిళ సినిమాలతో బిజీబిజీ గా గడుపుతోంది ఈ బ్యూటీ..

వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న “బేబి జాన్” తో బాలీవుడ్ లో అడుగుపెడుతుంది ఈ ముద్దుగుమ్మ. మే 31న ఈ సినిమా రిలీజ్ కానుంది.

Related News

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Big Stories

×