E-Paper
Advertisement

Payal Rajput: అందాలతో మురిపిస్తోన్న పాయల్ రాజ్‌పుత్!

Payal Rajput: అందాలతో మురిపిస్తోన్న పాయల్ రాజ్‌పుత్!
Advertisement

Payal Rajput Latest Photos:”ఆర్ ఎక్స్ 100″ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్ పుత్

Advertisement

పంజాబ్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Advertisement

నాజూకు సోకులతో కుర్రకారును కిర్రెక్కించి తనబోల్డ్ అందాలతో స్క్రీన్ అంతా షేక్ చేసింది. కేవలం పాయల్ అందాలే ఆర్ ఎక్స్ 100 రేంజ్ పెంచేసాయి అంటే అతిశయోక్తి కాదు.

చదువుకునే రోజుల్లోనే ఫాషన్ షోలో పాల్గొనేది. అదే ఆమెకు చిత్రసీమపై ఆసక్తి కలిగించింది. 2017 లో “చన్నామెరేయ” పంజాబి సినిమాలో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.

తెలుగులో తొలి చిత్రం కార్తికేయ హీరోగా నటించిన ‘RX100’ మూవీ లో గ్లామర్ పాత్రలతో కుర్రకారును ఆకట్టుకుంది.

ఆ తర్వాత, బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో జయసుధ పాత్రలో నటించిన పాయల్ రాజ్ పుత్, సీత, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి సినిమాలో అలరించింది.

పాయల్ రాజ్ పుత్ నటించిన లేటెస్ట్ మూవీ మంగళవారం. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో పాయల్ ప్రధానపాత్రలో నటించి ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకుంది.

ఇటీవల నటి పాయల్ రాజ్ పుత్ “వయ్యారి” అనే ఓ ప్రైవేటు సాంగ్ ను విడుదల చేసింది. ఆ పాటకు నటుడు సౌరబ్ తో కలిసి స్టెప్పులు వేసింది ఈ భామ

ఇక ఈ బ్యూటీ బోల్డ్ ఫొటోలతో సందడి చేస్తూ సోషల్ మీడియోలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×